జూలై, ఆగస్టు నెలల్లో ఫాలోఅప్ సమావేశం నిర్వహించాలన్న ముఖ్యమంత్రి గారి ప్రతిపాదనపై ఫోరం ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు
జనవరి 22 హైదరాబాద్: ప్రతి ఏటా దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు అనంతరం, దానికి ఫాలోఅప్‌గా హైదరాబాద్‌లో జూలై, ఆగస్టు నెలల్లో సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి...