అంతు చిక్కని అర్బన్ ఓటర్ మది…! అదొక చిక్కుముడుల రహస్య గది…!!!ఓటర్లను ప్రసన్నం చేసుకునే సమయం ఆసన్నo,ఓట్ల కోసం అభ్యర్థులకు తప్పని పాట్లు…!!✍️ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు, ఇండిపెండెంట్ జర్నలిస్టు, కవి రచయిత.రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత
ఫిబ్రవరి 4 హైదరాబాద్:ఇది ఓట్ల కాలం. ఓట్లు అభ్యర్థించే కాలం.పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే కాలం.ప్రస్తుతం తెలంగాణ అర్బన్ ప్రాంతాలలో నడిచేది ఓట్ల పండుగ...