శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని కలిసి తన రాజీనామా ఆమోదం గురించి చర్చించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు
జనవరి 2 హైదరాబాద్:అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.కేసీఆర్ ను టెర్రరిస్ట్ తో పోల్చుతూ రేవంత్ చేసిన విమర్శలకు నా రక్తం...