లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నూతన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి మరియు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
మార్చి 18 న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్రం నుంచి ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని వెంట తీసుకుని, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్...