గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు మోసపోకుండా ఉండాలంటే, ఈ క్రింది 4 ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా తనిఖీ చేయండి:
మార్చి 21 హైదరాబాద్ : 1:వాటర్ టెస్ట్ (నీటితో పరీక్ష)సిలిండర్ లోపల గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇది ఒక సులభమైన మార్గం.సిలిండర్ వెలుపల ఒక వైపు...