చిన్న పత్రికలపై సర్కారు వివక్షకు నిరసనగా..-కదం తొక్కిన కలం కార్మికులుసమాచార భవన్ భవన్ వద్ద జర్నలిస్టుల ఆందోళన
హైదరాబాద్, ఫిబ్రవరి 17:కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న,మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్లు ఇవ్వకుండా, ఎంప్యానల్‌మెంట్ చేయకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వ...