పార్టీలలో రెబల్స్… వారితోనే ట్రబుల్స్…!పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీ…! పార్టీ అభ్యర్థులను ఓడించడం రెబల్స్ కు పరిపాటి…!!రెబెల్స్ గెలిచేది తక్కువ… హాని చేసేది ఎక్కువ…!!పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లుగా…. ఒకే పార్టీలో ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉంటే వేరే పార్టీ అభ్యర్థి గెలుస్తాడు ఎట్లాగా…!!అన్ని పార్టీలకు రెబల్స్ టెన్షన్…! రెబల్స్ విత్ డ్రా ల మీదనే పార్టీల అటెన్షన్…!!!ప్రస్తుతం నడుస్తుంది సర్వం… రెబల్స్ బుజ్జగింపుల పర్వం…!!!✍️ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత
హైదరాబాద్ ఫిబ్రవరి 1:ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది సర్వం రెబల్స్ బుజ్జగింపుల పర్వం. పార్టీ బి ఫామ్ ఇస్తుందో, ఇవ్వదో, పార్టీ తమను అధికారిక అభ్యర్థిగా గుర్తిస్తుందో,...