ప్రజల కష్టాలపై కేంద్రం మౌనం సరైంది కాదు – పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మార్చి 11 న్యూ డిల్లీ: దేశంలో పెరుగుతున్న ఎల్పీజీ సమస్యలు, పరిశ్రమల మందగమనం మరియు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని...
మార్చి 11 న్యూ డిల్లీ: దేశంలో పెరుగుతున్న ఎల్పీజీ సమస్యలు, పరిశ్రమల మందగమనం మరియు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని...
మార్చి 11 జల్ పల్లి: జల్ పల్లి డివిజన్ శ్రీ రామ కాలనీలో గణపతి చించోలీ మీద కొంతమంది దుండగులు అర్థరాత్రి దాడి నిర్వహించారు అని తెలిపారు...
తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామిపరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య అభివృద్ధి – భద్రతా నిబంధనలు తప్పనిసరి ముఖ్యమంత్రి...
హనుమకొండ మార్చి 7:హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశంఎంపీ కడియం కావ్య అధ్యక్షతన నిర్వహించిన దిశా కమిటీ సమావేశంలో పాల్గొన్న...
మార్చి 7 హైదరాబాద్: ప్రజాపాలన- ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ బోర్డు పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఐదు వేల రిజిస్ట్రేషన్‌లను క్లియర్ చేస్తామని...
మార్చి 7 హైదరాబాద్: మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికల్లో నిర్వాసితులు ఎవరికీ నష్టం జరగకుండా అందరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి శ్రీ ఎ....
మార్చి 6సూర్యాపేట:జనవరి 23న జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) సూర్యాపేట జిల్లా 4వ మహాసభ లో సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా పాల్వాయి జానయ్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం...
మహేశ్వరo మార్చి 6:మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం బైరాగిగూడ గ్రామంలో గత అనేక సంవత్సరాలుగా బోనాల సందర్భంగా పూజలు అందుకుంటున్న పురాతన పోతురాజు లింగాన్ని కొందరు దుండగులు...
మార్చి 6 మహబూబాబాద్:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ...
మార్చి 6 రాజేంద్రనగర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నట్లు నవ యువ యూత్ క్లబ్...