బనకచర్ల ప్రాజెక్టు పై సంచలన వ్యాఖ్యలు చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి
జూలై 2:"బనకచర్ల ఆపడానికి లేఖలు రాస్తే సరిపోదు..చంద్రబాబు కోవర్టులకు కాంట్రాక్టులు కరెంటు కట్ చేయండితెలంగాణకు నీళ్లు, విద్యుత్ అవసరం ఉన్న సమయంలో బనకచర్ల లాంటి విభజనోత్తర ప్రాజెక్టులను...