బీసీ రిజర్వేషన్ల బిల్లుకు గ్రీన్ సిగ్నల్..త్వరలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రెండు ప్రైవేటు యూనివర్సిటీలకు ఆమోదం,రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
హైదరాబాద్, జూలై 11: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు గురువారం కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీల రిజర్వేషన్ల ను ఖరారు చేసేందుకు గ్రామ...