మానవ మేధస్సుకు సవాల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ( ఏఐ) ఏఐ తో కొన్ని లాభాలు.. మరిన్ని నష్టాలు…!కృత్రిమ మేధ… అందరికీ కానుందా బాధ.. అన్ని దేశాలకు ఈ టెక్నాలజీ రాదా…!మందగించనున్న మెదడు… సన్నగిల్లనున్న మానవ ఆలోచన శక్తి… కోట్లాది ఉద్యోగాలు ఊడిపోనున్నాయా…?✍️ డాక్టర్ కృష్ణ బంటు, సీనియర్ జర్నలిస్ట్, హ్యూమనిస్ట్
ఫిబ్రవరి 23 హైదరాబాద్: మానవజాతి ఆవిర్భావం జరిగిన తొలినాళ్లలో అనాగరికుడిగా, వస్త్రాలు కనిపెట్టని రోజుల్లో ఎలాంటి అచ్చా ధన లేకుండా నగ్నంగా, చదువు అనేది లేకుండా రాత,...