హైదరాబాదు లా నల్లగొండను అభివృద్ధి చేస్తా2. 25 కోట్లతో చింతల్ పార్కులో పార్కుల అభివృద్ధికి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ,జనవరి 17: నల్లగొండ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ కావడంతో, హైదరాబాద్ మాదిరిగా నల్లగొండను అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ ,శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...