పోలీస్ శాఖలో లేడిసింగంల ఏకంగా నాలుగు ఠాణాలకు ఎస్సైలుగా నారీమణులేశాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం.డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపుతా ఈవ్ టీజింగ్ కు పాల్పడే అకతాయిల తాటతీస్తా దళారుల ప్రమేయం లేకుండా నేరుగా స్టేషన్ కు రండి: మోపాల్ ఎస్సై సుస్మిత
ఫిబ్రవరి 2 నిజామాబాద్:అధికారులుగా అనామకులకుగా చెలామణి అయ్యే పోలీస్ శాఖలో ఇప్పుడు నారీమణులు శకం మొదలయ్యింది. నిజమే జిల్లా పోలీసు శాఖలో లేడి సింగంలు కార్యక్షేత్రంలోకి దిగారు....