కవి కోకిల జాషువా జయంతి నివాళి నేడు (అంటారని తనముతో ఆకలి దప్పులతో పోరాడి గెలిచిన వ్యక్తి)
సెప్టెంబర్ 28 హైదరాబాద్:మన జాషువా 1895 సంవత్సరం సెప్టెంబరు 28న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించి, అంటరానితనంతో, ఆకలిదప్పులతో పోరాడి, గెలిచి, సాహితీ క్షేత్రంలో కృషీవలుడై "కృషితో...