April 19, 2026

Month: March 2026

బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబిన్ గారు బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నిక. శుభాకాంక్షలు తెలిపిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

మార్చి 17 హైదరాబాద్ :బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబిన్ గారు బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం దేశవ్యాప్తంగా ప్రతి బిజెపి కార్యకర్తకు అపారమైన...

క్యూర్ ప‌రిధిలో మొద‌టి విడ‌త ఇందిర‌మ్మ‌ ఇళ్ల నిర్మాణానికి కార్యాచ‌ర‌ణ‌అర్హుల‌కే ఇళ్లు, అక్ర‌మార్కుల‌కు చెక్‌నివాసంలో లేని డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల ల‌బ్దిదారుల‌కు నోటీసులుఏప్రిల్ 30వ‌ర‌కు గ‌డువుఅన‌ర్హుల స్ధానంలో అర్హుల‌కు కేటాయిస్తాం

హైదరాబాద్ మార్చి 17:హైద‌రాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లాల క్యూర్ ( కోర్ అర్భ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ) ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇండ్ల‌ను నిర్మాణానికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను...

మైలార్‌ దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హానికర రసాయనాలతో అశుభ్రమైన పరిస్థితుల్లో మోతిచూర్ లడ్డూలు తయారీ: కేసు నమోదు చేసిన పోలీసులు

మార్చ్ 17 రాజేంద్రనగర్:మెయిలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హానికర రసాయనాలతో అశుభ్రమైన పరిస్థితుల్లో మోతిచూర్ లడ్డూలు తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 👉...

నూతన విద్యుత్ స్తంభాలు, విద్యుత్తు లైట్లు గోపాల్ నగర్ నూతన పార్కు చుట్టుపక్కల ఏర్పాటు చేయండి: గాదె శివ, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నేత

మార్చి 16 కూకట్ పల్లి:గోపాలనగర్ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నేత గాదె శివ జిహెచ్ఎంసి ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ డీఈ...

“శతమానం భవతి” శ్లోకం అసలు అర్థం తెలుసుకుందాం

మార్చి 16 హైదరాబాద్: కృష్ణ యజుర్వేదంలోని పవిత్రమైన మంత్రం:“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియః | ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి ||” 👉 అర్థం:నీవు నూరేళ్లు నిండు ఆయుష్షుతో జీవించాలి.నీ...

తిరుమలలో అదుపు తప్పుతున్న ధరలు – భక్తులపై భారం. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భక్తులు

తిరుమల, మార్చి 15: తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల నుంచి తిరుమలలో కొందరు దుకాణదారులు అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా...

మాజీ డీజీపీ పాడే మోసి గౌరవం చాటుకున్న పోలీసులు

మార్చి 15 హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హెచ్‌జే దొర కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న...

అల్కాపురి కాలనీలో ఘనంగా ‘ఈస్బీ టెక్స్‌టైల్స్’ ను ప్రారంభించిన దేప భాస్కర్ రెడ్డి

మహేశ్వరం మార్చి 15: మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్ అల్కాపురి కాలనీ లోని శ్రీనివాస గారు నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఈస్బీ టెక్స్‌టైల్స్ (EESBEE TEXTILES) నూతన...

రూ. 950 కోట్ల తో ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ : మంత్రి కోమటిరెడ్డి. మధుయాష్కి, మల్రెడ్డి రాంరెడ్డి తో కలిసి హయత్ నగర్ లో రూ. 10 కోట్ల తో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన

ఎల్ బి నగర్ మార్చి 14:ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు రూ. 950 కోట్ల వ్యయంతో డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నామని, త్వరలోనే కేంద్ర...

మూసీ పునరుజ్జీవనంపై ఎంఆర్డీసీఎల్ ప్రజెంటేషన్: ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ మార్చి 13:హైదరాబాద్ నగర అభివృద్ధికి అత్యంత కీలకమైన మూసీ నది పునరుజ్జీవనం, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ తొలి దశలో చేపట్టనున్న ప్రాజెక్టులపై ఎంఆర్డీసీఎల్ (MRDCL) అధికారులు...

You may have missed