దేవాలయం పూర్తి కాకముందే గుడిలో దీపం పెట్టడం ఏంటని గ్రామ ప్రజలు ఆరా తీస్తున్నారు, దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన తర్వాతనే దీపం వెలిగించాలని అంటున్నారు గ్రామ ప్రజలు
మార్చి 4 డిండి:గ్రామం వావిల్ కోల్ వడ్డెరగూడెం ప్రజలందరికీ నమస్కారం ఏమనగా ఈదమ్మ తల్లి గుడి నిర్మాణం అవుతుంది కాబట్టి ఈదమ్మ తల్లి మహా దాత గుడి నిర్మాణం పూర్తి కాకముందుకే అమ్మవారి ప్రతిక్ష చేయకముందుకే అమ్మవారి గుడిలో దీపం పెట్టడం జరిగింది. కాబట్టి పంతులు అయ్యగారు చెప్పారు గుడిలో దీపం పెట్టొద్దు మరీ మరీ చెప్పారు. గుడి ముందల మేకలు మరియు కోలు ఎలాంటి చేయరాదు అని, ఇది కావాలని ఓర్సు పెంటయ్య పెట్టడం జరిగింది. సమస్య ఊరు ప్రజలది దేవాలయంలో ఈదమ్మ తల్లి అందరిదీ కదా, గ్రామ ప్రజలందరూ కలిసి దేవాలయంలో విగ్రహం ఏర్పాటు చేసి గ్రామ ప్రజలందరూ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు గ్రామ ప్రజలు. సమస్యను అందరూ కలిసి నిర్ణయం తీసుకోండి ఇది వడ్డెర గూడెం ప్రజలందరూ కోరుతున్నారు. ఈదమ్మ తల్లి ఈ మెసేజి అందరికీ తెలియడం జరుగుతుంది. కాబట్టి అందరూ కార్యక్రమంలో నిర్ణయం తీసుకోవాలని వడ్డెర గూడెం ప్రజలందరూ నిర్ణయం తీసుకోవాలి ఒక మాటపై వచ్చారు.