కొడిచెర్ల శివారులో పచ్చి మిర్చి తోట పరిశీలించిన ఏపీ డి మేడం భారతి
కోటగిరి మార్చ్ 11: పోతంగల్ మండల పరిధిలోని కొడిచెర్ల శివారులో పచ్చిమిర్చి తోట పరిశీలించిన ఏపీ డి మేడం భారతి మిర్చి తోటను పరిశీలించి సకాలంలో పంట పరిసరాలను ఎప్పటికీ ఆర్టికల్చర్ హారతి మేడం కెవికె సాయి చరణ్ హార్టికల్చర్ ఆఫీసర్ వహీద్ వైరస్ రాకుండా వాడిన మందుల గురించి అడిగి తెలుసుకున్నారు. తోట యజమాని వర్ణి శంకర్ కొన్ని సంవత్సరాలుగా పచ్చిమిర్చి సాగు చేస్తూ లావా సాటిగా మంచి తోట లాభాలలో ఉన్నాయని అన్నారు . కొడిచెర్ల గ్రామ ప్రజలు ఈ సదస్సులు పాల్గొన్నారు. పచ్చిమిర్చిలను సాగు చేసే విధానంపై రైతులు అవగాహన సదస్సు మరియు రైతులకు పచ్చిమిర్చి పంట గురించి రైతులకు తెలియజేశారు మిర్చి తోటపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కొడిచెర్ల సర్పంచ్ కవిత ఇరువంత్ మాజీ సర్పంచ్ వర్ని శంకర్ పచ్చిమిర్చి సాగు పై ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తూ మిర్చి పంటను పండిస్తూ లాభసాటిగా ఉన్నదని రైతులకు తెలియజేశారు. హెచ్ ఓ వహీద్ ఎల్లవేళలా తోటమాలి రైతులకు అందుబాటులో ఉంటూ సేవ అందించినందుకు వర్ణిశంకర్ రుద్రూర్ సైన్స్ విజ్ఞాన కేంద్రం రుద్రూరు హెచ్ ఓ కు అభినందనలు తెలియజేశారు కొడిచెర్ల కాంగ్రెస్ అధ్యక్షులు నీతి నగేష్ అంగర్గా ఇరుగొండ రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
తోటను పరిశీలించారు యొక్క మిర్చి తోటను పరిశీలించి సకాలంలో పంట పరిసలను ఏపీ డి హార్టికల్చర్ భారతి మేడం మరియు కెవికె సాయి చరణ్ సార్ మరియు హార్టికల్చర్ ఆఫీసర్ వహీద్ వైరస్ రాకుండా వాడిన మందుల గురించి అడిగి తెలుసుకున్నారు తోట యజమాని వర్ణిశంకర్ కొన్ని సంవత్సరాలుగా పచ్చిమిర్చి సాగు చేస్తూ లాభసాటిగా మిర్చి తోట లాభాలలో ఉన్నాయని ఉన్నారు.కొడిచర్ల గ్రామ ప్రజలు పచ్చిమిర్చిలను సాగు చేసే విధానంపై రైతులు అవగాహన సదస్సులో రైతులకు తెలియజేశారు మిర్చి తోట పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కోడిచర్ల సర్పంచ్ కవిత ఇరువంత్ మాజీ సర్పంచ్ వర్ని శంకర్ పచ్చిమిర్చి సాగుపై ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తూ మిర్చి పంటపై రైతులకు అవగాహన కల్పించిన వర్ని శంకర్ కు రైతులు అభినందనలు తెలియజేశారు మరియు హెచ్ ఓ వహీద్ ఎల్లవేళలో తోటమాలి రైతులకు అందుబాటులో ఉంటూ సేవ అందించినందుకు వర్ణిశంకర్ రుద్రూర్ సైన్స్ విజ్ఞాన కేంద్రం రుద్రూర్ హెచ్ ఓ కు అభినందనలు తెలియజేశారు కోడిచెర్ల కాంగ్రెస్ అధ్యక్షులు మేత్రి నగేష్ నాగేష్ హంగర్ గా ఇరుగొండ రైతులు తదితరులు పాల్గొన్నారు