April 17, 2026

“శతమానం భవతి” శ్లోకం అసలు అర్థం తెలుసుకుందాం

0
IMG-20260316-WA0182

మార్చి 16 హైదరాబాద్: కృష్ణ యజుర్వేదంలోని పవిత్రమైన మంత్రం:
“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియః | ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి ||”

👉 అర్థం:
నీవు నూరేళ్లు నిండు ఆయుష్షుతో జీవించాలి.
నీ అన్ని అవయవాలు, ఇంద్రియాలు ఆరోగ్యంగా ఉండాలి.
సంతోషంగా, శ్రేయస్సుతో జీవించాలి అనే ఆశీర్వాద మంత్రం.

పెళ్లిళ్లు, పుట్టిన రోజులు, సత్కారాలు మరియు ఇతర శుభకార్యాలలో పెద్దలు ఈ మంత్రాన్ని పఠిస్తూ ఆశీర్వదిస్తారు.
మన సనాతన ధర్మం ఎప్పుడూ అందరి శ్రేయస్సును కోరుతుంది. కానీ ఒక శాసనసభ్యుడు ఈ పవిత్రమైన శ్లోకంలో అశ్లీల పదాలు ఉన్నట్లు వ్యాఖ్యానించడం బాధాకరం.
ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు మన సంస్కృతి, మన ధర్మం, మన భావాలను గౌరవించాలి నీ కోరుతున్నారు హిందూ భక్తులు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed