April 17, 2026

మైలార్‌ దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హానికర రసాయనాలతో అశుభ్రమైన పరిస్థితుల్లో మోతిచూర్ లడ్డూలు తయారీ: కేసు నమోదు చేసిన పోలీసులు

0
IMG_20260317_070615

మార్చ్ 17 రాజేంద్రనగర్:మెయిలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హానికర రసాయనాలతో అశుభ్రమైన పరిస్థితుల్లో మోతిచూర్ లడ్డూలు తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

👉 ₹1.1 లక్షల విలువైన లడ్డూలు మరియు కెమికల్స్ స్వాధీనం
👉 BNS చట్టం కింద కేసులు నమోదు

⚠️ ప్రజలకు హెచ్చరిక:
చౌక ధరలకు ఆకర్షితులవకుండా, మీరు కొనుగోలు చేసే ఆహార పదార్థాల నాణ్యతపై జాగ్రత్త వహించండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.

📢 ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలియాలి – వెంటనే షేర్ చేయండి

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed