తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, పత్రికా సంపాదకుడు/ నిర్వాహకుడు , ప్రముఖ చలనచిత్ర దర్శకుడు. హేతువాది మరియు నాస్తికుడు, వాడుక భాషోద్యమకర్త శ్రీ గిడుగువారి శిష్యుడు తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపు కుంటున్నాము. వారికి నివాళులు అర్పిస్తూ…తాపీ ధర్మారావు గారి జయంతిని జ్ఞాపకం చేసుకుందాం
సెప్టెంబర్ 19 హైదరాబాద్:తాపీ ధర్మారావు నాయుడు గారు 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19న బెర్హంపూరు (బరంపురం ) జన్మించారు. ధర్మారావు స్వస్థలము శ్రీకాకుళము.వారు కానీ ఒరిస్సాలో ఉన్న...