జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ ర్యాలీ పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన ముఖ్యాంశాలు
అక్టోబర్ 21 హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మురికినీరు పొంగిపొర్లుతోంది, ఎక్కడ చూసినా పరిసరాలు చెత్తాచెదారంగా మారిపోయాయి. రాత్రి పూట వీధి దీపాలు (స్ట్రీట్ లైట్లు)...