“మన ఊరు మన వాడ” శుభ్రంగా ఉంచుకోవడానికి అందరూ కలిసికట్టుగా నడవాలి. రోడ్లమీద మరియు ఎక్కడ పడితే అక్కడ చెత్త వెయ్యకుండా అలవాటు మానుకోవాలి
ఫిబ్రవరి 23 హైదరాబాద్: మన ప్రాంతంలో చాలామంది చెత్తని ఎక్కడపడితే అక్కడ వేయకుండా అందరం కలిసికట్టుగా ఉండాలి. ప్రతి బస్తీలో ఉన్నది చెత్త సమస్య. చదువుకున్న వాలు...