కోళ్లపడకల్‌లో వేడుక వాతావరణం – యువ నేతల వివాహానికి ఆశీర్వచనాలందించిన కేఎల్ఆర్, దీప భాస్కర్ రెడ్డి
మహేశ్వరం నవంబర్ 16: కోళ్లపడకల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు మారగొని వెంకటేష్ గౌడ్ కుమారుడు సందీప్ గౌడ్,యూత్ కాంగ్రెస్ నాయకులు లంకపోతుల జగదీష్ గౌడ్...