అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక మంత్రి సీతక్క గారిపై, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోకన్నగారిపై తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, నమస్తే తెలంగాణ పత్రికకు నిప్పoటించిన ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య..
జూలై 02: అనగా బుధవారం రోజున మంగపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అత్యవసర సమావేశాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరాం...