హైదరాబాద్ కేంద్రంగా 200 అమెరికన్ కంపెనీలు పని చేస్తున్నాయి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జూలై 11:హైదరాబాద్ తాజ్ కృష్ణలో అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు,ముఖ్య అతిధిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డిమూడు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మార్చేందుకు అమెరికన్ల మద్దతు...