జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జోరు – నడికూడ శివకు ప్రచార బాధ్యతలు అప్పగించిన కిచ్చెన్న లక్ష్మారెడ్డి
నవంబర్ 04 హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు నడుమ కదలికలు చురుగ్గా సాగుతున్నాయి.అభ్యర్థి విజయం పార్టీ...