శ్రీరామ కాలనీ నివాసి గణపతి చించోలే మీద కొంతమంది అర్ధరాత్రి దాడి. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న పహాడి షరీఫ్ పోలీస్ సిబ్బంది
filter: 2222; fileterIntensity: 1.0; filterMask: 0; captureOrientation: 0; runfunc: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:8; brp_del_th:0.0000,0.0000; brp_del_sen:0.0000,0.0000; motionR: 0; delta:1; bokeh:1; module: photo;hw-remosaic: false;touch: (0.5925926, 0.5930184);sceneMode: 4194304;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 195.66776;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 34;zeissColor: positive;
మార్చి 11 జల్ పల్లి: జల్ పల్లి డివిజన్ శ్రీ రామ కాలనీలో గణపతి చించోలీ మీద కొంతమంది దుండగులు అర్థరాత్రి దాడి నిర్వహించారు అని తెలిపారు బాధితుడు. శివాజీ మహారాజ్ జయంతి రోజున తన ఇంటి వద్ద మరియు శ్రీరామ కాలనీలో బ్యానర్లు చింపేసిన ఒక వీడియో తన ఇంటి ముందు రికార్డు అయినా దృశ్యాలని పార్టీ పెద్దలకు తెలపడంతో ఆగ్రహించిన దుండగుడు. మార్చి 11న అర్ధరాత్రి కొంతమంది మనుషులతో వచ్చి ఇంటి గేటు ధ్వంసం చేసి చంపుతానని బెదిరించడం జరిగిందని చెప్పారు గణపతి చించోలే. అర్ధరాత్రి 100 నెంబర్ కు డయల్ చేయడంతో పహాడీ షరీఫ్ పోలీసుల రాకతో తన ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలిపారు గణపతి చించోలే.