February 22, 2026

ఘనంగా దూస పోచయ్య మాస్టారు పదవి విరమణ వేడుకలు

0

జనవరి 8 మైలార్ దేవ్ పల్లి: ఎన్నో వేలమంది విద్యార్థిని విద్యార్థులకు పాఠాలు బోధించి ఉన్నత స్థాయి శిఖరాలలో నిలిపిన దూస పోచయ్య మాస్టారు పదవి విరమణ చేశారు. భార్య యాదమ్మ కొడుకు లక్ష్మీనారాయణ కూతురు స్నేహ కుటుంబ సభ్యులు. తన విద్య బోధన 15 తారీకు ఆగస్టు 1985లో ప్రారంభించిన దశ నుండి 2026 పాఠాలు బోధించి రిటర్మెంట్ తీసుకోండి జరిగింది. ఉపాధ్యాయునిగా మొత్తం ఏడు స్కూల్లో బోధించడం జరిగింది. తూప్రాన్, నర్సింగ్, జగద్గీర్ గుట్ట, అల్వాల్ శిశు మందిర్ చివరిగా మహేశ్వరం అమీర్పేట్ లో విద్యా పాఠాలు బోధించడం జరిగింది. చివరిగా మీర్ పేట్ స్కూల్లో రిటర్మెంట్ తీసుకోవడం జరిగింది. జనవరి 7న ఎంతోమంది విద్యార్థునీ విద్యార్థులు వచ్చి తమకు పాఠాలు నేర్పించిన ఉపాధ్యాయునికి ఘనంగా సన్మానాలు చేసి జ్ఞాపకాలు అందజేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed