February 22, 2026

కొండయ్య పంతులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ నవీన్ రావు

0
IMG-20250922-WA0543

కూకట్ పల్లి సెప్టెంబర్ 22హరిహర సేవ సమితి వ్యవస్థాపకులు తూండ్ల కృష్ణమూర్తి (కొండయ్య పంతులు) 90వ పుట్టినరోజు సందర్భంగా వారిని కూకట్ పల్లి గ్రామంలోని బజరంగ్ టెంపుల్ ముందు ఉన్న వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ కురుమయ్యగారి నవీన్ రావు. ఈ కార్యక్రమంలో హరిహర సేవా సమితి సభ్యులు మర్రి నర్సింగరావు, వెంగళరావు, దండే ప్రభు, వశిష్ట శర్మ, రమణ పంతులు, గౌతమ్, జయంత్ తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed