ప్రజా ప్రభుత్వం ప్రజల కొరకు గొప్ప నిర్ణయం తీసుకుంది: చింతల నిర్మలారెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్
సిమెంట్, స్టీల్, ఇటుకలు, ఇసుక ధరలు అందుబాటులో ఉంచండి.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా సామాన్యులకు ఈ సామాగ్రి ధరలు అందుబాటులో ఉంచాలి.మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు ఏర్పాటు చేయాలి.సచివాలయంలో రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ సమావేశం.ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చ.ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని సూచన. చింతల నిర్మల రెడ్డి గారు.తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్.