నవీన్ యాదవ్ గెలుపు లాంఛనమే: KLRప్రతీ ఇంటికి ప్రజాపాలన సంక్షేమ పథకాలు చేరాయిBJP+ BRS లోపాయికారి ఒప్పందం: కిచ్చెన్న ఆరోపణ
అక్టోబర్ 22 మహేశ్వరం: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ మేజార్టీ సాధించబోతుందని సికింద్రాబాద్ జిల్లా అబ్జర్వర్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.గల్లీ గల్లీకి గులాబీ నేతలు మోహరించి…...