వరల్డ్ కప్ సాధించిన (2025) భారత మహిళా క్రికెట్ జట్టుకు కి అభినందనలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025లో భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చారిత్రక విజయానికి హృదయపూర్వక అభినందనలు...