21 ఏళ్లకే అమరత్వం.. చివరి కార్యంలో వేషం మార్చి.. బ్రిటీష్ సైన్యానికి చుక్కలు చూపించిన యోధురాలు. వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్య విప్లవకారిణి ప్రీతిలత వద్దేదార్ అమరత్వ దిన జ్ఞాపకం
సెప్టెంబర్ 24 హైదరాబాద్:చావు ఎప్పుడైనా వస్తుంది.. కానీ దానికో అర్థం ఉండాలి.అది కూడా చైతన్యం కలిగించే అంశం అయి ఉండాలనుకునే వీరులు అతి తక్కువ మంది ఉంటారు....