రావిరాల ఎల్లమ్మ దేవాలయానికి వచ్చే భక్తులకు సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడుతున్న భక్తులు. అధికారులు పట్టించుకోవాలని కోరుతున్న భక్తులు
అక్టోబర్ 26 రావిరాల మహేశ్వరo: మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మండలం రావిరాల గ్రామంలో వెలిసిన ఎల్లమ్మ తల్లి దేవాలయానికి వరద నీరు రోడ్డు మధ్యలో నిలిచి భక్తులకు...