పేదలే దేవుళ్లుగా సంక్షేమ పధకాలు అమలుఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ: మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి
సెప్టెంబర్ 4: మాట ఇస్తే మడమ తిప్పనిది ఇందిరమ్మ ప్రభుత్వమని, రాష్ట్రంలో పేదవారి ఆత్మగౌరవం, భరోసా, భద్రతే లక్ష్యంగా, సకలజనుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని...