ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ల విడుదలపై 72 గంటల కాలేజీల బంద్ ని విజయవంతం చేయండి – పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ పిలుపు
జూన్ 30:తెలంగాణ రాష్ట్ర కమిటీ పిడిఎస్ యు( ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం) పిలుపులోపు భాగంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ల విడుదలకై...