శారదా నవరాత్రులో భాగంగా ఇంద్రకీలాద్రి అమ్మవారి అలంకారం.శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం).
సెప్టెంబర్ 29 హైదరాబాద్:''యా కుందేందు తుషారహార దవళా యాశుభ్ర వస్త్రాన్వితా యా వీణా వరదండ మండిత కరా యశ్వేత పద్మాసనా యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతి భిర్దేవైస్సదా పూజితా...