గ్రేట్ డిక్టేటర్ చార్లీ చాప్లి న్ నటించిన చిత్రాలలో నియంతృత్వం పాలన పాలకుల మనస్తత్వాలకు అద్దం పట్టిన చిత్రం
సెప్టెంబర్ 2 హైదరాబాద్ :రెండో ప్రపంచ యుద్దం మీదా, హిట్లర్ మీదా ప్రపంచ వ్యాప్తంగా చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చార్లీ చాప్లిన్ తీసిన ''ది గ్రేట్...