ఇటీవలే అధిక వర్షాల నేపథ్యంలో ఉద్యాన పంటలలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు (కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు)
నవంబర్ 1 కామారెడ్డి జిల్లా ప్రతినిధి:ప్రస్తుతం జిల్లాలో చోటు చేసుకుంటున్న అధిక వర్షాల కారణంగా పంటల నష్టం నివారించేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్...