భారీ గణేష్ విగ్రహాలను పెట్టడం ముఖ్యం కాదు, భద్రత పాటించడం చాలా ముఖ్యం (రచయిత మసున లక్ష్మణ్ కుమార్)
ఆగస్టు 20 హైదరాబాద్: నేటి యువత పండుగలను చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని జాగ్రత్తలు మనం తప్పకుండా...