పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత – శ్రీరాములు అందెల.చెట్లను నాటుదాం. పర్యావరణాన్ని కాపాడుదాం – బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి
జూలై 2:మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని నాదర్గుల్ గ్రామంలో గౌరవనీయులు శ్యామ ప్రసాద్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ పురస్కరించుకొని ఈరోజు...