అంతర్జాతీయ అనుబంధ ఆరోగ్య నిపుణుల దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యులు మరియు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ ఆర్. కృష్ణయ్య ఆరోగ్య నిపుణులకు శుభాకాంక్షలు తెలియజేశారు
అక్టోబర్ 15 హైదరాబాద్: అంతర్జాతీయ అనుబంధ ఆరోగ్య నిపుణుల దినోత్సవం (International Allied Healthcare Professionals Day) సందర్భంగా రాజ్యసభ సభ్యులు మరియు బీసీ సంక్షేమ సంఘం...