ఎన్టీఆర్ 12 చారిత్రక చిత్రాల్లో నటించారు. ఇతరుల దర్శకత్వంలో నటించే చిత్రమైనా, స్వీయ దర్శకత్వంలో నటించే చిత్రం అయినా ఎన్టీఆర్ అనుసరించే పద్ధతి ఒకే రకంగా ఉంటుంది
సెప్టెంబర్16 హైదరాబాద్: ''కళాకారుడికి నిర్భంధాలు వుండకూడదు అని నమ్మే మనిషిని నేను. అలా రచయితలు తమ ఇష్టప్రకారం స్ర్కిప్ట్ అంతా సిద్దపరిచాక దాన్ని స్వహస్తాలతో తిరగరాసుకుంటాను. అలా...