ఫ్యూచర్ సిటీ ఫలాలు యువతకు అందాలి: రాహుల్ గాంధీఢిల్లీలో అగ్రనేతతో భేటీ అయిన తెలుగు రాష్ట్రాల నేతలుస్థానిక ఎన్నికల్లో హస్తందే హవా అని చెప్పిన KLR
డిసెంబర్ 14 మహేశ్వరం: సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులే భారీ విజయం సాధిస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి...