శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు
లష్కర్ బోనాల ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి తో అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి శ్రీ కొండా సురేఖ...