సందీప్ రెడ్డి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే చావే దిక్కు అంటున్న ఓర్సు ముత్యాలు
జూలై 15 జూబ్లీహిల్స్: సందీప్ రెడ్డి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ఫినిక్స్ యొక్క కంపెనీ లో పనిచేయడం జరిగింది, కంప్రెసర్లు నడిపిన లేబర్ కి జీతలు ఇట్రెస్ట్ కు తెచ్చి డబ్బులు పెట్టడం ఇచ్చిన వోర్సు ముత్యాలు. 15 లక్షలు వరకు పనిచేయడం జరిగింది పలు కంపెనీలలో. డబ్బులు అడిగినప్పుడల్లా ఇప్పుడు అప్పుడు అంటూ రోజులు జరుపుకుంటు వచ్చిండు సందీప్ రెడ్డి. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 10 2025న ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో డబ్బులు ఇస్తానని ఒప్పందం చేశారు సందీప్ రెడ్డి. కంప్రెసర్ నడిపేటప్పుడు బోల్తా పడి ఒకరికి తీవ్ర గాయాలు అయినాయి, అప్పుడు రెండు లక్షల రూపాయలు ఖర్చు ఓర్సు ముత్యాలు భరించాడు. ఆ డబ్బులు కూడా ఇస్తానని చెప్పాడు సందీప్ రెడ్డి. గత కొన్ని సంవత్సరాలుగా పని చేశాం అని, పనిచేసిన డబ్బులు ఇస్తామని అన్నాడు సందీప్నె అన్న. 15 ఫిబ్రవరి 2021 ఒక లక్ష రూపాయల చెక్కు కూడా బౌన్స్ అయినాయి. నెలలుగా గడుపుకుంటూ వచ్చాడు ఫోన్ చేస్తే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరింపు కాల్ చేస్తాడు. మరియు నీ అంతు చూస్తా అంటాడు సందీప్ రెడ్డి డబ్బులు, ఫైనాన్స్ వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక ఆహ్మ్యహత్య ప్రయత్నం చేశాడు ఓర్సు ముత్యాలు.