సంఘటన్ శ్రీజన్ అభియాన్ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
అక్టోబర్ 16 కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్ పల్లి మేకల వేంకటేశం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో ఏఐసీసీ అబ్సర్వర్ డా” అంజలి నింబాల్కర్ తో కలిసి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. అనంతరం ఏఐసీసీ అబ్సర్వర్ శ్రీమతి డా” అంజలి నింబాల్కర్ నియోజకవర్గం నాయకులకు, కార్యకర్తలకు పార్టీ బలోపేతానికి కావలసిన జిల్లా నాయకుడిని ఎంచుకోవడానికి వ్యక్తిగతంగా అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ గారు నియోజకవర్గం నాయకులతో, కార్యకర్తలతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వాన్ని బలపరిచే నాయకుడిని అనునిత్యం పార్టీ విధివిదానలను, కార్యకర్తలకు అండగా ఉండే నాయకున్ని ఎంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి,టీపీసీసీ సభ్యులు నర్సారెడ్డి భూపతిరెడ్డి, బొంగునూరు శ్రీనివాసరెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్, బొంగునూరు ప్రభాకర్ రెడ్డి, బొంగునూరు కిషోర్ రెడ్డి యువజన కాంగ్రెస్ నాయకులు,కందాడి శివారెడ్డి, కూన శ్రీనివాస్ గౌడ్, జిమ్మీ దేవేందర్ ఎక్స్ సర్పంచ్,ఆగం పాండు ఎక్స్ కార్పొరేటర్, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి ఎక్స్ కార్పొరేటర్, సిహెచ్ బుచ్చిరెడ్డి, ఇంద్రజిత్ రెడ్డి మాజీ కార్పొరేటర్, సొంటి రెడ్డి పున్నారెడ్డి టిపిసిసి మాజీ సెక్రెటరీ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, బొబ్బ రంగారావు మాజీ కౌన్సిలర్, జహంగీర్ బాయ్, బైరి శివకుమార్,ఎక్స్ సర్పంచ్ కావలి గణేశ్, దుండిగల్ మున్సిపల్ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి, ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ కుమార్ యాదవ్ దుర్గారావు, మౌనిష్ యాదవ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, బాలప్ప, మోతే శ్రీనివాస్, కృష్ణ యాదవ్, నర్సింగరావు, కూన రాఘవేంద్ర గౌడ్, షాకీర్, మధు, పద్మ, లావణ్య, కిషోరి, కరుణ, రమేష్ మంజుల్కర్, అరవ వెంకట్, మల్లం శ్రీనివాస్ గార్లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు.