విజేత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఘనంగా గ్రీన్ లీవ్స్ డే
డిసెంబర్ 20 శ్రీకాళహస్తి:విజేత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో ఈ రోజు గ్రీన్ లీవ్స్ డే ను ఘనంగా నిర్వహించారు.విద్యార్థులందరూ వివిధ రకాలైన పచ్చదనాన్ని పరిచే మొక్కల ఆకులతో అందంగా అలంకరించారు..హెర్బల్ ఆకులను, వాటి ఉపయోగాల గురించి పాఠశాల డైరెక్టర్ సుబ్బరామిరెడ్డి గారు, ప్రిన్సిపాల్ రామ్ ఉమా సింగ్ విద్యార్థులకు తెలియచేశారు.. అలోవెరా, రణపాల, యూకలిప్టస్ లాంటి ఆకులవలన రకరకాల ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు