ప్రజల తో మమేకమై మాటలతో మనసులో స్థానం సంపాదించుకున్న చింతల నిర్మలారెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్
మన ఊరి న్యూస్ ప్రతినిధి జులై 2 ఉప్పల్:ఆ డాక్టర్ రోగం వస్తానే నయం చేయగలడు అక్క..కానీ మా డాక్టర్ నిర్మలమ్మ ఆమె తన ప్రజాసేవతో చిన్న చిరునవ్వు తో నయం చేయగలదు. ప్రజల్లో ఆమెపై ఉన్న ఒక గొప్ప చిరునవ్వుతో పలకరిస్తూ ఆప్యాయంగా అందరిని సంతోషంగా జీవించేలా కోరుకునే మహానుభావురాలు చింతల నిర్మలారెడ్డి. ఆమె మా అంటే వేదవాక్కు అన్నట్లు ఉప్పల్ పరిసర ప్రాంతాలలో పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహిళ చింతల నిర్మలారెడ్డి. ఉప్పల్ పరిసర ప్రాంతాలలో పేద ప్రజల వద్దకు వెళ్లి వారికి అవసరమైన చిన్న చిన్న సహాయలు అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని చెప్పుకొస్తున్నారు చింతల నిర్మలారెడ్డి కాంగ్రెస్ పార్టీ మహిళా వైస్ ప్రెసిడెంట్.