జరుపటి నారయ్య అకాల మరణంతో గ్రామం లో విషాదఛాయలు
నవంబర్ 12 గ్రామం మర్రిపల్లి: జరుపటి నారయ్య అకాల మరణంతో గ్రామం మూగబోయింది. గ్రామ ప్రజలతో ఎల్ల ప్పుడూ సరదాగా పలకరించే వ్యక్తి అనారోగ్యంతో మరణించడం వల్ల గ్రామంలో ప్రజలు బాధపడ్డారు. నారయ్య అందరిని ఆత్మీయ బంధంతో పలకరిస్తూ మంచిగా మాట్లాడే వ్యక్తి అని పలువురు తెలిపారు. ప్రతి కుటుంబంతో మంచి సన్నిహితంగా ఉండే వ్యక్తి అని గ్రామ ప్రజలు చెప్పుకొచ్చారు. నారయ్య మరణం తీరని లటు అని సన్నిహితులు చెబుతున్నారు. నవంబర్ 13న స్వగ్రాంలో అంతక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.